వీళ్లా మహిళల గౌరవాన్ని కాపాడేది?: వైఎస్‌ జగన్‌ (వీడియో)

59చూసినవారు
AP: కూటమి ఏడాది పాలనలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఎక్స్ వేదికగా మంగళవారం సంచలన ట్వీట్ చేశారు. కొమ్మినేని అరెస్ట్‌, మహిళల గౌరవం పేరిట కూటమి నేతలు సాక్షి ఆఫీసులపై చేస్తున్న దాడులను జగన్ ఖండించారు."సీఎం చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్‌లు నిజమైన విలువలను పూర్తిగా విస్మరిస్తున్నారని కింద వీడియోలు వెల్లడిస్తున్నాయి. వీళ్లా మహిళల గౌరవాన్ని కాపాడేది?" అని జగన్ ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్