ఖర్జూరాలను అతిగా తింటున్నారా.. ఈ సమస్య తప్పదు!

68చూసినవారు
ఖర్జూరాలను అతిగా తింటున్నారా.. ఈ సమస్య తప్పదు!
ఖర్జూర ఆరోగ్యానికి మంచిది. దీనిలో అనేక విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందించే ఖర్జూరంతో కూడా సమస్యలు ఉంటాయి. ఇందులో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. అందువల్ల దీన్ని అతిగా తీసుకుంటే జీవక్రియ నెమ్మదించి మలబద్ధకం ప్రమాదాన్ని పెంచుతుంది. ఖర్జూరాల్లో తీపి కారణంగా శరీరానికి చలువు చేస్తాయి. అందుకే ఖర్జూరంను సరైన మోతాదులో తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్