వర్షంలో తడుస్తున్నారా?

129చూసినవారు
వర్షంలో తడుస్తున్నారా?
వర్షంలో తడవడానికి కొందరు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. వర్షంలో తడిసి ఇంటికి వచ్చి యాథావిధిగా పనులు చేసుకుంటుంటారు. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. తడిసిన వెంటనే దుస్తులు మార్చుకుంటే శరీర ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. దీనివల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండారు. శరీరంపై యాంటీ బాక్టీరియల్ క్రీమ్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణుల మాట.

సంబంధిత పోస్ట్