పిల్లలకు స్వీట్స్ ఎక్కువగా ఇస్తున్నారా?

68చూసినవారు
పిల్లలకు స్వీట్స్ ఎక్కువగా ఇస్తున్నారా?
తీపి పదార్థాల్లో పోషకాలు తక్కువగా, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. క్యాండీలు, పేస్ట్రీలు తింటే బరువు పెరుగుతారు. తీపివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగి, చిన్న వయసులోనే మధుమేహం వచ్చే అవకాశాలున్నాయి. చిన్న వయసులో ఎక్కువగా తీపి వస్తువులు తింటే దీని ప్రభావం భవిష్యత్తు మీద పడుతుంది. గుండె సంబంధిత, దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్వీట్స్ ఎక్కువ తింటే పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

సంబంధిత పోస్ట్