PF ఖాతాను పట్టించుకుంటున్నారా?

59చూసినవారు
PF ఖాతాను పట్టించుకుంటున్నారా?
అర్హత కలిగిన ఉద్యోగులకు పదవీవిరమణ పొదుపు పథకంగా EPF ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉద్యోగుల వాటాకు సమానంగా కంపెనీ వాటా కలిపి ప్రతినెల పీఎఫ్ ఖాతాలో డబ్బు జమవుతూ ఉంటుంది. అయితే చాలా మంది పీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయో లేదో పట్టించుకోరు. ఈ మధ్య కొన్ని కంపెనీలు ఉద్యోగుల జీతం నుంచి పీఎఫ్ కట్ చేసినా.. అకౌంట్లోకి జమ చేయట్లేదు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. నిధుల కొరత వల్ల చాలా కంపెనీలు ఇలా చేస్తుంటాయి.

సంబంధిత పోస్ట్