పెళ్లి పేరు ఎత్తగానే భయపడుతున్నారా.. అది కూడా ఓ జబ్బే!

84చూసినవారు
పెళ్లి పేరు ఎత్తగానే భయపడుతున్నారా.. అది కూడా ఓ జబ్బే!
పెళ్లి గురించి మాట్లాడితే కొందరికి తీవ్రమైన భయాన్ని కలిగిస్తుంది. అయితే ఇది సరదాగా తీసుకునే విషయం కాదని, ఇది కూడా ఓ జబ్బే అని నిపుణులు చెబుతున్నారు. ఈ జబ్బుని ‘గామోఫోబియా’గా పిలుస్తారట. దీంతో బాధపడేవారు, ఇతరులపై ఎమోషనల్‌గా డిపెండ్ కావడం, లాంగ్‌టర్మ్ రిలేషన్‌షిప్‌లను కొనసాగించడం ఇష్టం లేకపోవడం వంటి లక్షణాలు చూపిస్తారట. బాల్యంలో తల్లిదండ్రుల గొడవలు, విడాకులు వంటి అనుభవాలు ఈ భయానికి కారణాలట.

సంబంధిత పోస్ట్