ఒక్కసారిగా మద్యం తాగడం నిలిపేస్తున్నారా?

61చూసినవారు
ఒక్కసారిగా మద్యం తాగడం నిలిపేస్తున్నారా?
మద్యం తాగడం ప్రమాదమని తెలిసినా చాలా మంది దానికి బానిసలైపోయారు. ఒక్కసారి అది అలవాటు అయితే వదలడం చాలా కష్టం.  అయితే ఈ అలవాటును మానేయడం వల్ల కొంతమందిలో మానసిక ఆందోళన, ఉద్రిక్తత, అలసట లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయట. మద్యం తరచుగా తాగే వ్యక్తి ఒక్కసారిగా ఆపడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నట్లు ఇటీవల ఓ నివేదిక తెలిపింది. కాబట్టి ఈ అలవాటును మెల్లగా మానుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్