హోంలోన్ తీసుకుంటున్నారా?

75చూసినవారు
హోంలోన్ తీసుకుంటున్నారా?
సొంతింటి కలను నేరవేర్చుకునేందుకు హోంలోన్ తీసుకుంటున్నారా? అయితే ఇవి ఒకసారి చెక్ చేయండి. అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేటు చెక్ చేసుకోవాలి. మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకుని బ్యాంకులను సంప్రదించడం మేలు. మీ ఆదాయాన్ని బట్టి.. ఖర్చులన్నీ పోగా ఎంత శాతం మిగులుతుందో పరిశీలించుకోవాలి. దాని ఆధారంగానే ఎన్ని వాయిదాలు ఎంపికలు చేసుకోవాలో తెలుస్తుంది. పండుగల సమయాల్లో బ్యాంకులు వడ్డీరేటును తగ్గిస్తుంటాయి. అలాంటి సమయాల్లో లోన్ తీసుకోవడం ఉత్తమం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్