ప్రస్తుతం ఎండాకాలం ఉగ్రరూపం చూపిస్తోంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో ఏసీలు, కూలర్లు లేకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. చిన్న పిల్లలకైతే చల్లని గాలి లేకపోతే నిద్రపట్టడం కష్టం. కానీ ఈ పరికరాలను సరిగ్గా ఉపయోగించకపోతే షార్ట్ సర్క్యూట్, విద్యుత్ షాక్ వంటి ప్రమాదాలు సంభవించవచ్చు. ఈ సమస్యలను నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.