ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా?

0చూసినవారు
ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా?
ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు ఉపయోగకరంగా ఉండటంతో వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నట్లయితే, ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. జూలై 15 నుంచిఎస్బీఐ నుంచి బకాయి బిల్లు మొత్తంలో 2 శాతంతో పాటు, GST మొత్తంలో 100 శాతం, EMI బ్యాలెన్స్, ఫీజులు, ఫైనాన్స్ ఛార్జీలు, ఓవర్‌లిమిట్ మొత్తం MADలో చేర్చబడతాయి. దీంతో, వినియోగదారుకు చెల్లించాల్సిన కనీస మొత్తం పెరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్