పెళ్లికి వెళ్లే విషయంలో గొడవ.. ఒకరి తర్వాత ఒకరు సూసైడ్

76చూసినవారు
పెళ్లికి వెళ్లే విషయంలో గొడవ.. ఒకరి తర్వాత ఒకరు సూసైడ్
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌ జిల్లాలో చిన్నగొడవకే దంపతులు సూసైడ్ చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కాకరాల గ్రామానికి చెందిన రోహిత్ (26), పార్వతి (24) భార్యాభర్తలు. బంధువుల ఇంట్లో పెళ్లి ఉండడంతో వెళ్దామని భార్య చెప్పగా భర్త వినకుండా మద్యం తాగి వచ్చాడు. దీంతో మనస్తాపానికి గురైన భార్య ఉరేసుకొని మరణించింది. భార్య మృతి తట్టుకోలేక భర్త రోహిత్ కూడా రైలు కిందపడి ప్రాణం తీసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్