18 ఏళ్ల వయస్సులోనే ప్రాజెక్టును నిర్మించిన ఆర్థర్ కాటన్

58చూసినవారు
18 ఏళ్ల వయస్సులోనే ప్రాజెక్టును నిర్మించిన ఆర్థర్ కాటన్
హెన్రీ కాల్వెలీ కాటన్ దంపతులకు పదవ కుమారుడిగా సర్ ఆర్థర్ కాటన్ 1803 మే 15న జన్మించాడు. 1818లో 15 ఏళ్ల వయసులో మిలటరీ క్యాడెట్‌గా చేరి అడ్డిస్‌కాంబ్‌లో ఈస్టిండియా కంపెనీ ఆర్టిలరీ, ఇంజనీరింగ్ శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్‌లో సెకండ్ లెఫ్టెనెంట్‌గా నియమితుడయ్యాడు. 18 ఏళ్ల వయస్సులోనే మద్రాస్‌లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీలో చేరి, చెరువుల శాఖ ఇంజనీర్‌గా జలవనరుల ప్రాజెక్టులను నిర్మించాడు. 1899 జూలై 24న మరణించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్