తన కొడుకు రామ్ చరణ్‌కు కొడుకు పుట్టాలని మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బ్రహ్మ ఆనందం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తన ఇళ్లంతా మనవరాళ్లతో నిండిపోయిందని, ఇంట్లో ఉన్నప్పుడల్లా తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్‌లాగా ఉంటుందని చెప్పారు. చరణ్‌కు కొడుకు పుడితే తనకు చాలా సంతోషం అన్నారు.