చిలుకూరు ఆలయంలో ప్రాయశ్చిత్త పూజలు (వీడియో)

77చూసినవారు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రం అయిందని హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయంలో పూజలు చేశారు. ఆలయ అర్చకులు రంగరాజన్ భక్తులతో ప్రత్యేక ప్రదక్షిణ, ప్రార్థన చేయించారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవాలయాల్లో క్షమించాలంటూ వెంకటేశ్వరుడికి పూజలు చేస్తున్నట్లు సమాాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్