TG: దారుణం.. యువకుడి తలపై క‌త్తితో దాడి (వీడియో)

74చూసినవారు
పెద్ద‌ప‌ల్లి జిల్లా సుల్తానాబాద్ లోని సుభాష్ నగర్ లో దారుణం జరిగింది. మద్యం మత్తులో చందు అనే యువకుడి తలపై మరో యువకుడు క‌త్తితో దాడి చేశాడు. దీంతో చందు త‌ల‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన యువకుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్