దారుణం.. పట్టపగలే నడిరోడ్డుపై అత్యాచారం (Video)

51చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణం జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ యువతి అత్యాచారానికి గురైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతికి మద్యం తాగించిన ఓ యువకుడు పబ్లిక్‌గా అత్యాచారం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్