దారుణం: అశ్లీల వెబ్​సైట్లకు వీడియోలు సరఫరా చేస్తున్న ముఠా

69చూసినవారు
దారుణం: అశ్లీల వెబ్​సైట్లకు వీడియోలు సరఫరా చేస్తున్న ముఠా
AP: అశ్లీల వెబ్​సైట్లకు వీడియోలు సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీడియోలతో పాటు లైవ్ షోస్ వెబ్ సైట్లకు ఇస్తున్నారని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ తెలిపారు. సైట్ల నిర్వాహకులకు క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులు పంపుతున్నట్లు వారు గుర్తించారు. గుంతకల్లుకు చెందిన లూయిస్ కాల్ సెంటర్లో పనిచేస్తున్న వారితో అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నారని రవికృష్ణ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్