హైదరాబాద్‌లో దారుణం.. ఇద్దరి పిల్లలను చంపిన తల్లి

70చూసినవారు
హైదరాబాద్‌లో దారుణం.. ఇద్దరి పిల్లలను చంపిన తల్లి
TG: హైదరాబాద్‌లోని జీడిమెట్లలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి ఇద్దరు పిల్లలను హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్