విశాఖ జిల్లా మధురవాడలో దారుణం

80చూసినవారు
విశాఖ జిల్లా మధురవాడలో దారుణం
AP: విశాఖ జిల్లా మధురవాడలో దారుణం జరిగింది. నిండు గర్భిణిని భర్త హత్య చేశాడు. రెండేళ్ల క్రితం నిందితుడు జ్ఞానేశ్వర్, అనూష ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కొంత కాలంగా భార్య అనూష, భర్త జ్ఞానేశ్వర్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. జ్ఞానేశ్వర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్