TG: వికారాబాద్ జిల్లా పరిగిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లి, కొడుకుపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తల్లి నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన పై మరింత సమాచారం తెలయాల్సి ఉంది.