నటిపై దాడి (వీడియో)

580చూసినవారు
బెంగళూరులో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త భువన్‌పై దుండగులు దాడి చేశారు. ఒక గుంపు వారి కారును చుట్టు ముట్టారు. అనంతరం దాడి చేసి, భువన్ మెడలో ఉన్న గోల్డ్ చైన్‌ను లాక్కున్నారు. తాము కన్నడలో మాట్లాడినందుకే తమపై దాడి జరిగిందని నటి హర్షిక వాపోయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదని చెప్పింది. మనం భారత్‌లో ఉన్నామా లేక పాక్‌లో ఉన్నామా అని ప్రశ్నించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్