తిరుపతిలో అగ్గిపెట్టె మచ్చాపై దాడి (వీడియో)

63చూసినవారు
తిరుపతిలోని అమెరికన్ బార్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.. సోషల్‌ మీడియా సెన్సేషన్ అగ్గిపెట్టె మచ్చాపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మచ్చా బార్ దగ్గర మత్తులో బూతులు తిడుతూ హంగామా చేయగా.. ప్రశ్నించిన యువకులపైనా దూషణకు దిగారు. ఆగ్రహంతో అగ్గిపెట్టె మచ్చాపై ఆ యువకులు దాడి చేశారు. యువకులను వారించి అగ్గిపెట్టె మచ్చాను స్థానికులు కాపాడారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్