విమానంలో ప్రయాణికుడిపై దాడి (VIDEO)

80చూసినవారు
విమానంలో ప్రయాణిస్తుండగా భారత మూలాలున్న ఇషాన్ శర్మ (21) తోటి ప్రయాణికుడు ఎవాన్స్‌తో వాగ్వాదం చేసి పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఘటన ఫిలడెల్ఫియా నుంచి మయామీ వెళ్తున్న విమానంలో చోటుచేసుకుంది. విమానం ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇషాన్ శర్మ న్యూయార్క్ నివాసి.

సంబంధిత పోస్ట్