TG: చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధానార్చకుడిపై రామరాజ్యం ఆర్మీ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రామరాజ్యం ఆర్మీ వ్యవస్థాపకుడు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన కొవ్వూరి వీర రాఘవ రెడ్డిగా తెలిసింది. అయితే ఇతడు తన ప్రైవేట్ సైన్యంతో తెలుగు రాష్ట్రాలోని దేవాలయాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు.