అమరవీరుడి భార్యపై దాడి (VIDEO)

64చూసినవారు
హర్యానా నార్నాల్‌లో అమరవీరుడు లాన్స్ నాయక్ భార్యపై దారుణ దాడి జరిగింది. కొంతమంది యువకులు ఆమె ఇంట్లోకి చొరబడి, గదిలో నుండి బయటకు లాక్కెళ్లి కర్రలతో తీవ్రంగా కొట్టారు. దాడి అనంతరం ఆమెను పెరట్లో వదిలేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆమెను పొరుగువారు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి కుమారుడు కూడా ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్నాడు.

సంబంధిత పోస్ట్