భారతీయులపై దాడులు.. స్పందించిన వైట్‌హౌస్‌

547చూసినవారు
భారతీయులపై దాడులు.. స్పందించిన వైట్‌హౌస్‌
అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడులను శ్వేతసౌధం ఖండించింది. వీటిని అడ్డుకునేందుకు అధ్యక్షుడు బైడెన్‌ యంత్రాంగం శాయశక్తులా పనిచేస్తోందని ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘జాతి, లింగం, మతం లేదా మరే ఇతర అంశాల ఆధారంగా హింసను ఉపేక్షించేది లేదు. అమెరికాలో ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అటువంటి దాడులను అడ్డుకోవడానికి రాష్ట్ర, స్థానిక అధికారులతో కలిసి మేం చేయగలిగినదంతా చేస్తున్నాం’ అని శ్వేతసౌధం ప్రతినిధి జాన్‌ కిర్బీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్