‘ఛావా’ సినిమా చూసి ప్రేక్షకుల కంటతడి (VIDEO)

81చూసినవారు
విక్కీ కౌశల్ హీరోగా నటించిన సినిమా 'ఛావా'. ఈ మూవీలో విక్కీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రను అద్భుతంగా పోషించాడంటూ, పెద్ద స్క్రీన్‌పై వీక్షించిన అభిమానులు థియేటర్ నుండి బయటకు వచ్చి ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు కొందరు తమ కన్నీళ్లను నియంత్రించుకోవడానికి చాలా కష్టపడగా, మరికొందరు విక్కీ కౌశల్ నటనను ప్రశంసిస్తూ ఉన్నారు.

సంబంధిత పోస్ట్