బాబా రామ్‌దేవ్‌కు రూ.50 లక్షల జరిమానా

70చూసినవారు
బాబా రామ్‌దేవ్‌కు రూ.50 లక్షల జరిమానా
బాబా రామ్‌దేవ్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. కర్పూరం ఉత్పత్తులకు సంబంధించిన కేసులో బాంబే హైకోర్టు ఆయనకు రూ.50 లక్షల జరిమానా విధించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో ఈ చర్య తీసుకుంది. పతంజలి ఆయుర్వేదానికి వ్యతిరేకంగా హైకోర్టులో ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు దాఖలైంది. ఈ కేసు కూడా కర్పూరం ఉత్పత్తులకు సంబంధించిందే.

సంబంధిత పోస్ట్