బాబు జగ్జీవన్ రామ్.. యువతకు స్ఫూర్తిదాయకం

23చూసినవారు
బాబు జగ్జీవన్ రామ్.. యువతకు స్ఫూర్తిదాయకం
బాబు జగ్జీవన్ రామ్ జులై 6, 1986న మరణించారు. ఆయన చనిపోయిన రోజున దేశవ్యాప్తంగా జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. కొందరు రాజకీయ నాయకులు ఆయనను "అరుదైన నాయకుడు, మంచి నిర్వాహకుడు"గా కొనియాడుతారు. బాబుజీ సామాజిక సమానత్వం, దళితుల హక్కుల కోసం ఆయన చేసిన కృషి ఆదర్శనీయం. ఆయన జీవితం సామాజిక న్యాయం కోసం పోరాడే తరాలకు స్ఫూర్తిదాయకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్