స్వాతంత్య్ర సమరంలో చురుకుగా పాల్గొన్న బాబు జగ్జీవన్ రామ్

36చూసినవారు
స్వాతంత్య్ర సమరంలో చురుకుగా పాల్గొన్న బాబు జగ్జీవన్ రామ్
బాబు జగ్జీవన్ రామ్ గాంధీజీ స్ఫూర్తితో స్వాతంత్య్ర సమరంలో చురుకుగా పాల్గొన్నారు. సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. 1935లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ స్థాపనలో ముఖ్య భూమిక వహించారు. దళితులకు సమాన హక్కుల కోసం దేవాలయ ప్రవేశం, మంచినీటి సౌకర్యాల కోసం అవిశ్రాంతంగా పోరాడారు, సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.

సంబంధిత పోస్ట్