భారత్ కు బ్యాడ్ న్యూస్..తృటిలో తప్పిన పతకం

58చూసినవారు
భారత్ కు బ్యాడ్ న్యూస్..తృటిలో తప్పిన పతకం
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ నుంచి భారత్‌కు బ్యాడ్ న్యూస్ వచ్చింది. అర్జున్ సింగ్ చీమా, సరబ్జోత్ సింగ్ ఫైనల్స్‌కు చేరుకోవడంలో విఫలమయ్యారు. ఈ ఈవెంట్‌లో 33 మంది షూటర్లు పాల్గొన్నారు. టాప్-8లో నిలిచిన వ్యక్తి ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్నాడు. భారత్‌కు చెందిన సరబ్‌జోత్ సింగ్ 577 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. ఒక్క పాయింట్ తేడాతో ఫైనల్స్ కి చేరుకోలేకపోయాడు. కాగా.. అర్జున్ సింగ్ చీమా 574 పాయింట్లతో 18వ స్థానంలో నిలిచాడు.

సంబంధిత పోస్ట్