బజాజ్ నుంచి స్పోర్ట్స్ టూరింగ్ బైక్ సిరీస్ విడుదల

1చూసినవారు
బజాజ్ నుంచి స్పోర్ట్స్ టూరింగ్ బైక్ సిరీస్ విడుదల
బజాజ్ ఆటో తన ప్రసిద్ధ స్పోర్ట్స్ టూరింగ్ బైక్ సిరీస్ 2025 బజాజ్ డొమినార్ 250, డొమినార్ 400 లను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త వర్షన్లలో రైడ్-బై-వైర్ టెక్నాలజీ, నాలుగు రైడింగ్ మోడ్‌లు, LCD డిస్‌ప్లే, GPS మౌంట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. డామినార్ 400 ధర ₹2.38 లక్షలు, డామినార్ 250 ధర ₹1.91 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. టూరింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్