భట్టి విక్రమార్క పేరు మర్చిపోయిన బాలకృష్ణ (వీడియో)

59చూసినవారు
TG: హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో జరుగుతున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలోటాలీవుడ్ ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ ప్రసంగిస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమర్క పేరు మర్చిపోయారు. భట్టి పేరు పలకడంలో బాలకృష్ణ కాసేపు సైలెంట్ అయ్యారు. అనంతరం భట్టి విక్రమార్క పేరును పలికారు. తరువాత బాలయ్య తన స్పీచ్‌ను కొనసాగించారు.

సంబంధిత పోస్ట్