క్యాన్సర్ హాస్పిటల్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న బాలయ్య

66చూసినవారు
క్యాన్సర్ హాస్పిటల్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న బాలయ్య
నందమూరి బాలకృష్ణ, 45 ఏళ్ల సినీ జీవితంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే బాలయ్య.. తన తల్లి బసవతారకం క్యాన్సర్‌తో మరణించడంతో, ఆమె పేరిట తన తండ్రి స్థాపించిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సినిమాలు, రాజకీయాలను సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తూ అభిమానులను సంపాదించుకుంటూ, విజయవంతంగా ముందుకు సాగుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్