యాదాద్రిలో ప్లాస్టిక్ నిషేధం

56చూసినవారు
యాదాద్రిలో ప్లాస్టిక్ నిషేధం
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధిస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ. భాస్కర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్ కవర్లను ప్రత్యామ్నాయంగా ప్లాస్టికేతర వస్తువులు మాత్రమే వాడాలని పేర్కొన్నారు. ఈ నిషేధాన్ని సిబ్బంది విధిగా పాటించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్