భారత్‌లో పాకిస్తాన్‌ వస్తువుల అమ్మకంపై బ్యాన్‌

54చూసినవారు
భారత్‌లో పాకిస్తాన్‌ వస్తువుల అమ్మకంపై బ్యాన్‌
భారత్‌లో పాకిస్తాన్‌ వస్తువుల అమ్మకంపై కేంద్రం బ్యాన్‌ విధించింది. ఈ మేరకు ఈ కామర్స్‌ సంస్థలకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) నోటీసులు జారీ చేసింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ సహా పలు సంస్థలకు సీసీపీఏ నోటీసులు ఇచ్చింది. భారత చట్టాలను అనుసరించి తక్షణమే..పాక్‌ వస్తువులను పోర్టల్స్‌నుంచి తొలగించాలని CCPA ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్