‘సిఖ్స్ ఫర్ జస్టిస్‌’పై మరో ఐదేళ్లు నిషేధం

58చూసినవారు
‘సిఖ్స్ ఫర్ జస్టిస్‌’పై మరో ఐదేళ్లు నిషేధం
ఖలిస్థానీ వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు చెందిన ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (ఎస్ఎఫ్‌జే) సంస్థపై నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశ అంతర్గత భద్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాల్లో ఎస్ఎఫ్‌జే పాలుపంచుకుంటుందని పేర్కొంది. పంజాబ్‌లో ఈ సంస్థ చర్యలను ఇటీవలే గుర్తించామని, ఇది వేర్పాటువాద గ్రూపులకు మద్దతు ఇస్తుందని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్