అరటి పండ్ల తొక్కలతో చర్మానికి మేలు: నిపుణులు

70చూసినవారు
అరటి పండ్ల తొక్కలతో చర్మానికి మేలు: నిపుణులు
చాలా మంది అరటి పండు తిని తొక్కలను పడేస్తుంటారు. అయితే అరటి పండ్ల తొక్కలతో కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. డ్రై చర్మ సమస్యలతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు అరటి తొక్కలను ముఖంపై రుద్దడం ద్వారా.. చర్మం కాంతివంతంగా మారుతుంది. పగిలిన పెదాలపై రుద్దితే.. పెదాలు మృదువుగా మారుతాయి. ఇంకా రాత్రి పూట పడుకునే ముందు అరటి తొక్కతో దంతాలను తోమడం వల్ల తెల్లగా అవుతాయి.

సంబంధిత పోస్ట్