బంగ్లా: హిందూ మైనారిటీలపై 205 దాడులు

71చూసినవారు
బంగ్లా: హిందూ మైనారిటీలపై 205 దాడులు
ఆగస్టు 5 నుంచి 52 జిల్లాల్లో మైనారిటీలపై 205 దాడులు జరిగాయని బంగ్లాదేశ్ హిందూ సంఘాలు తెలిపాయి. 'మా జీవితాలు నాశనం అయ్యాయనే రక్షణ కోరుతున్నాం. రాత్రుళ్లు మేల్కొని కాపలా కాస్తూ కుటుంబాలు, గుళ్లను కాపాడుకుంటున్నాం. కొందరు మిత్రులు ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఇలాంటి ఘోర పరిస్థితుల్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు' అని హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ అధ్యక్షుడు నిర్మల్ రొసారియో అన్నారు.

సంబంధిత పోస్ట్