TG: హైదరాబాద్ బాలాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువకుడు బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు పెడ్డటంతో స్థానికులు అప్రమత్తమై బాలికను కాపాడారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.