సెప్టెంబర్ లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు

61చూసినవారు
సెప్టెంబర్ లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు
సెప్టెంబర్ 2024 నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ అంశాల ఆధారంగా సెలవులు ఉంటాయి. అయితే.. సెప్టెంబర్ 7న వినాయక చవితి, 16న ఈద్ ఏ మిలాద్ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకూ సెలవులు ఉన్నాయి. మరోవైపు 1, 8, 15, 22, 29 న ఆదివారాలు కారణంగా సెలవు. కాగా, 14, 28 న రెండు, నాలుగు శనివారాల కారణంగా సెలవు. వీటన్నింటితో కలిపి సెప్టెంబర్ నెలలో 15 రోజుల పాటు బ్యాంకులు బ్యాంకులు పనిచేయవు.

సంబంధిత పోస్ట్