ICCలో బవుమాకు తొలి హాఫ్ సెంచరీ (VIDEO)

75చూసినవారు
సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్ బవుమా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి వ్యక్తిగత హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతడు 76 బంతుల్లో 58 పరుగులు చేసి నిష్క్రమించాడు. మరో ఓపెనర్ రికెల్టన్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా 31 ఓవర్లలో 177/2 పరుగులతో ఉంది. ఈ వీడియోను మీరు చూడండి.

సంబంధిత పోస్ట్