ఇంగ్లాండ్‌తో ఐదు టీ20లు, 3 వన్డేలు.. జట్లను ప్రకటించిన బీసీసీఐ

21836చూసినవారు
ఇంగ్లాండ్‌తో ఐదు టీ20లు, 3 వన్డేలు.. జట్లను ప్రకటించిన బీసీసీఐ
టీమిండియా మహిళల క్రికెట్ జట్టు జూన్‌లో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఇంగ్లాండ్‌తో టీమిండియా ఐదు టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌లకు జట్లను బీసీసీఐ ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ ను కెప్టెన్‌గా, స్మృతి మంధన VCగా ప్రకటించింది.

ట్యాగ్స్ :