ఐపీఎల్‌ టోర్నీ భాగస్వాములకు బీసీసీఐ వార్నింగ్‌

57చూసినవారు
ఐపీఎల్‌ టోర్నీ భాగస్వాములకు బీసీసీఐ వార్నింగ్‌
IPLలో పాల్గొన్న వ్యక్తులను ట్రాప్ చేయడానికి ఒక వ్యాపారవేత్త చురుకుగా ప్రయత్నిస్తున్నాడని బీసీసీఐ ఆరోపించింది. యజమానులు, ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, వ్యాఖ్యాతలు అలెర్ట్ గా ఉండాలని బీసీసీఐ హెచ్చరించింది. ACSU, పంటర్లు, బుకీలతో సంబంధాలు కలిగి ఉండి, అవినీతి కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు గతంలో నిరూపితమైన రికార్డులు కలిగి ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త ట్రాప్ ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్