Netflix యూజర్లే లక్ష్యంగా 23 దేశాల్లో భారీ సైబర్ స్కామ్ జరుగుతోందని బిట్‌డిఫెండర్ హెచ్చరించింది. క్యారెట్ ఆన్ స్టిక్ విధానంలో యూజర్లను బురిడీ కొట్టిస్తున్నట్లు తెలిపింది. ‘‘మీ పేమెంట్ ప్రాసెసింగ్‌లో ఇష్యూ తలెత్తింది, మీ పేమెంట్ ఫెయిలైంది. వివరాలు చెక్ చేసుకోండి’’ అంటూ fake links పంపిస్తున్నారు. అందులో పేర్లు, క్రెడిట్ కార్డు డీటెయిల్స్ నమోదు చేయగానే డబ్బులు కొట్టేస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లు మీకు వస్తే జాగ్రత్త పడాలి.