డెంగ్యూతో జాగ్రత్త.. ఈ లక్షణాలుంటే అలర్ట్

75చూసినవారు
డెంగ్యూతో జాగ్రత్త.. ఈ లక్షణాలుంటే అలర్ట్
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో డెంగ్యూ, ఇతర వైరల్ ఫీవర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డెంగ్యూ రాకుండా జాగ్రత్తపడటం అవసరం. బాడీ టెంపరేచర్ పెరగటం, వాంతులు, విరేచనాలు, కంటి నొప్పి, మంటలు, తలనొప్పి, చర్మ సమస్యలు, చిగుళ్ళ నుంచి రక్త స్రావం, మలంలో రక్తం, కడుపు నొప్పి, జలుబు, దగ్గు, నీరసం వంటి లక్షణాలుంటే మీకు డెంగ్యూ వచ్చినట్లే అవుతుంది. వెంటనే డాక్టర్ ను సంప్రదించి మందులు వాడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్