విష స‌ర్పాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌

61చూసినవారు
విష స‌ర్పాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 50లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశం చూసినట్లయితే ప్రతీసంవత్సరం 2లక్షల మంది పాముకాటుకు గురయితే అందులో 50వేల మంది చికిత్స అందకపోవడంతో మృతిచెందుతున్నారని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా మూడువేల రకాలైన పాములున్నప్పటికీ వాటిలో సుమారు 350రకాలు మాత్రమే విష పూరితమైనవి. వీటిలో కట్లపాము, తాచుపాము, నాగత్రాచు, సముద్ర సర్పం, రక్తపెంజర అతిప్రమాదకరమైనవి.

సంబంధిత పోస్ట్