నాగిని సాంగ్‌కు స్త్రీ అద్భుత డ్యాన్స్ (Video)

60చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్త్రీ నాగిని పాటకు డ్యాన్స్ వేసిన వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో ఆకుపచ్చ చీరలో ముసుగు వేసుకున్న మహిళ ‘బీన్’ ట్యూన్‌కు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. పిల్లవాడు వీణ వాయిస్తుండగా వీడియో మొదలవుతుంది. ఈ మహిళను ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా నివాసి రోష్నిగా గుర్తించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పల్లెటూరి వ్యక్తుల ప్రతిభ వేరే స్థాయిలో ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్