విమాన ప్రమాదంలో అన్నీ బూడిదైపోయినా, భగవద్గీత గ్రంథం మాత్రం చెక్కు చెదరలేదు. ప్రయాణికుడి వద్ద ఉన్న ఈ పవిత్ర పుస్తకం కాలిపోకపోవడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. "@RadharamnDas" వంటి యూజర్లు దీనిని శ్రీకృష్ణుని రక్షణగా భావిస్తున్నారు. ISKCONకి చెందిన ఈ గీతా పుస్తకం మంటల మధ్య నుండి సురక్షితంగా బయటపడింది. ఇది దైవ మాయ అని కొందరు చెప్పగా.. హేతువాదులు కారణం తేల్చలేని స్థితిలో ఉన్నారు.