‘భారతీయుడు 2’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ షురూ

78చూసినవారు
‘భారతీయుడు 2’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ షురూ
కమల్‌హాసన్ నటిస్తున్న చిత్రం ‘భారతీయుడు 2’. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జులై 12న వరల్డ్‌ వైడ్‌గా విడుదలవుతుంది. ఈ క్రమంలో ‘భారతీయుడు 2’ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ షురూ అయ్యాయి. ఆన్‌లైన్‌ టికెటింగ్ ప్లాట్‌ఫాంలలో టికెట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏసియన్‌ సురేశ్ ఎంటర్‌టైమెంట్‌ విడుదల చేస్తుంది. ఈమేరకు ఏసియన్‌ సినిమాస్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

సంబంధిత పోస్ట్